Cloth Required For Ghagra Blouse For All Ages

గాగ్రా బ్లౌజ్ కి ఏ వయసు వారికీ ఎంత cloth పడుతుంది అనేది ఇప్పుడు ఈ Article లో చూద్దాం

హాఫ్ బ్లౌజ్ ( Half Blouse) కి ఎంత క్లోత్ పడుతుంది. 

  • 80 Cms Cloth హాఫ్ బ్లౌజ్ కి సరిపోతుంది షార్ట్ హాండ్స్ (Short Hands) కి కూడా కలిపి. హ్యాండ్ మోడల్ కనుక మార్చుకునే అట్టు అయితే క్లోత్ ఎక్కువ తీసుకోవాలి.
  • ఇప్పుడు నేను చూపించిన బ్లౌజ్ లో హాండ్స్ కి మాత్రమే  60 Cms పడుతుంది.

ఫుల్ బ్లౌజ్ (Full Hands) కి ఎంత క్లోత్ పడుతుంది.

  • 1 మీటర్ Cloth ఫుల్ బ్లౌజ్ కి సరిపోతుంది షార్ట్ హాండ్స్ కి కూడా కలిపి. ఒకవేళ కొంచం లావుగా ఉన్నవారికి ఐతే 1.25 మీటర్ Cloth కావాల్సివస్తుంది. హ్యాండ్ మోడల్ కనుక మార్చుకునే అట్టు అయితే క్లోత్ ఎక్కువ తీసుకోవాలి.
  • ఇప్పుడు నేను చూపించిన బ్లౌజ్ లో హాండ్స్ కి మాత్రమే 60 Cms పడుతుంది.

ఎంత cloth పడుతుంది అని నేను చెప్పినది పైన వీడియోలో ఉన్న మోడల్ గాగ్రా బ్లౌజ్ కి మాత్రమే.

పైన వీడియో ఉంది కదా ఒకసారి చూడండి మీకు ఒక Clarity వస్తుంది .

గమనిక:- ఇప్పుడు నేను చెప్పినది ఒక అంచనాతో మాత్రమే. ఎందుకు అనగా కొంత మంది కొంచం లావుగా ఉండవచ్చు, కొంత మంది కొంచం సన్నగా పొడవు గా ఉందవచ్చు. కనుక వారి Body Measurements కి ఒక పావు(1/4) మీటర్ Cloth అటు ఇటు గా పట్టవచ్చు. ఈ విషయం గమనించుకొని మీకు ఎంత cloth పడుతుందో చూసి తీసుకోండి.

Mana Mudhra Videos Youtube Channel Ni Subscribe Chesukondi Inka New Models and Updates Kosam.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error:

Adblock Detected

Disable Adblocker