How Much Cloth Required For Single Piece Umbrella Dress

సింగల్ పీస్ అంబ్రెల్లా కుర్తీకి ఏ వయసు వారికీ ఎంత cloth పడుతుంది అనేది ఇప్పుడు ఈ Article లో చూద్దాం

సింగల్ పీస్ అంబ్రెల్లా కుర్తీకి ఏ వయసు వారికీ ఐనా కూడా 2 మీటర్స్ Cloth సరిపోతుంది. దీనిలో కనుక డిజైన్ క్లోత్ (Design Cloth) ఏమైనా ఫ్లవర్స్(flowers), ఏనుగులు(Elephants), ఇలా designs వస్తే ఇంకో పావు (1/4) మీటర్ క్లోత్ ఎక్కువ పెట్టుకోవాలిసి వస్తుంది. ఇప్పుడు నేను మోచేతుల వరకు (Elbow) హాండ్స్ కి కూడా కలిపే చెప్పాను.

ఈ డ్రెస్ ని 2 మీటర్స్ తో కుట్టుకోవచ్చు, 2 1/2 మీటర్స్ తో కూడా కుచ్చిళ్ళు ఎక్కువ వచ్చేలా పెట్టుకొని కుట్టుకోవచ్చు.

  • కుర్తీ కి కుచ్చిళ్ళు ఎక్కువ కావాలి అనుకున్నా 2 1/2  మీటర్స్ తీసుకోవచ్చు.
  • డిజైన్ వచ్చిన క్లోత్ ఐనా ఎక్కువ పడుతుంది
  • ఫుల్ (Full Hands) హాండ్స్  పెట్టుకోవాలి అనుకున్న 1/2 Meter క్లోత్ ఎక్కువ తీసుకోవాలి.

దానిని బట్టి చూసి మీకు ఎలా కావాలో అలా తీసుకోండి.

ఎంత cloth పడుతుంది అని నేను చెప్పినది పైన వీడియోలో ఉన్న మోడల్ కుర్తీ కి మాత్రమే.

పైన వీడియో ఉంది కదా ఒకసారి చూడండి మీకు ఒక Clarity వస్తుంది .

గమనిక:- ఇప్పుడు నేను చెప్పినది ఒక అంచనాతో మాత్రమే. ఎందుకు అనగా కొంత మంది కొంచం లావుగా ఉండవచ్చు, కొంత మంది కొంచం సన్నగా పొడవు గా ఉందవచ్చు. కనుక వారి Body Measurements కి ఒక పావు(1/4) మీటర్ Cloth అటు ఇటు గా పట్టవచ్చు. ఈ విషయం గమనించుకొని మీకు ఎంత cloth పడుతుందో చూసి తీసుకోండి.

Mana Mudhra Videos Youtube Channel Ni Subscribe Chesukondi Inka New Models and Updates Kosam.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error:

Adblock Detected

Disable Adblocker