How Much Fabric is Required For Flounce Frock

ఫ్లఔన్సు ఫ్రాక్ కి ఏ వయసు వారికీ ఎంత cloth పడుతుంది అనేది ఇప్పుడు ఈ Article లో చూద్దాం

Years  Flounce Frock Cloth Required  (in Meters) 
వయసు ఫ్లఔన్సు ఫ్రాక్  కి ఎంత cloth కావాలి ( మీటర్స్ లో )
1 1.5
2
3 2
4
5
6 2.5
7
8
9
10
Above 11 2.5(వివరణ కింద ఉంది చూడండి)

0 – 10 సంవత్సరాల పిల్లల వరకు ఫ్రాక్ బాగుంటుంది.
11 సంవత్సరాలు పిల్లల దగ్గర నుండి కొంచం పెద్ద పిల్లలు కి ఫ్రొక్ లాగా కాకుండా టాప్ లాగా వేసుకోవటానికి ఐతే చాలా బాగుంటుంది. పైన టాప్ లాగా స్టిచ్ చేసుకొని కింద జీన్స్(Jeans), లెగ్గింగ్స్ (Leggings)వేసుకోవచ్చు.
ఇపుడు నేను Short హాండ్స్ కి కూడా కలిపే Cloth చెప్పాను. ఒకవేళ మీరు కనుక Full హాండ్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఒక  1/2 మీటర్ Cloth ఎక్కువ పడుతుంది. దానిని బట్టి చూసి మీకు ఎలా కావాలో అలా తీసుకోండి.

ఎంత cloth పడుతుంది అని నేను చెప్పినది పైన వీడియోలో ఉన్న మోడల్ ఫ్లఔన్సు ఫ్రాక్ కి మాత్రమే.

పైన వీడియో ఉంది కదా ఒకసారి చూడండి మీకు ఒక Clarity వస్తుంది .

గమనిక:- ఇప్పుడు నేను చెప్పినది ఒక అంచనాతో మాత్రమే. ఎందుకు అనగా కొంత మంది కొంచం లావుగా ఉండవచ్చు, కొంత మంది కొంచం సన్నగా పొడవు గా ఉందవచ్చు. కనుక వారి Body Measurements కి ఒక పావు(1/4) మీటర్ Cloth అటు ఇటు గా పట్టవచ్చు. ఈ విషయం గమనించుకొని మీకు ఎంత cloth పడుతుందో చూసి తీసుకోండి.

Mana Mudhra Videos Youtube Channel Ni Subscribe Chesukondi Inka New Models and Updates Kosam.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error:

Adblock Detected

Disable Adblocker