Required Materials For Stitching Classes

హాయ్ అండీ,
మనం టైలరింగ్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు First మనకొచ్చే సందేహం ఏంటి అంటే మన దగ్గర ఏమి ఉండాలి. మనకి ఏమి అవసరం అవుతాయి అనే కదా…
ఇప్పుడు మన దగ్గర ఉండాల్సిన వాటి గురించి మాట్లాడుకుంటాం.

TAILORING TOOLS

  1. Sewing Machine
  2. Tape
  3. Scissor
  4. Tailor Chalk & Marker
  5. Charts / Newspapers
  6. Fusing Paper / Canvas/ Fusible Bukram
  7. French Curve Scale
  8. Arm curve and hip curve scale
  9. Single Foot
  10. Thread Piping Roll
  11. Pearl Head Pins
  12. Seam Riper
  13. Thread Cutter
  14. Lace
  15. Hooks Packet
  16. Needles for Hand Hem
  17. Needles for Sewing Machine
  18. Blouse Cups / Pads

కింద వీటి Online Links ఉన్నాయ్ కావాలి అంటే Order చేసుకోవచ్చు.

CLOTH MATERIALS /

  1. Plain Blouse Pieces – 5
  2. Plain Blouse Piece + Lining Pieces – 5+5
  3. Punjabi Dress Top – 2 Meters Cloth
  4. Punjabi Dress Bottom – 2 Meters Cloth
  5. Upto 7 Years Baby Kids Langa – 2 Meters Cloth | 8 Years & Above – 2 1/2 Meters
  6. Upto 7 Years Baby Kids Jacket – 1 Meter Cloth | 8 Years & Above – 1 1/4 Meters
  7. Long Frock – 3 Meters Cloth ( Pedda Panna ) | 3 1/2 Meters Cloth ( Chinna Panna )
  8. Nighty Cloth – 3 Meters

చూసారు కదా మనకి కావలిసిన Materials ఏంటో . ఇవి మీ దగ్గర ఉన్నాయో లేదో చూసుకోండి. మీ దగ్గర ఉంటె ఓకే అండి , లేకపోతే వీటిని వరకు తీసుకోండి అందరూ.
ప్రతి ఒక్కటి 45 Days Classes లో అవసరం అవుతాయి .

చిన్న పన్నా కి పెద్ద పన్నా కి తేడా ఏంటి అనేది వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి :- https://youtu.be/w_lgc2tkZOY

Chinna Panna ki Peddha Pannaki Difference

Brief Explanation / వీటి గురించి:-

Sewing Machine:- 
టైలరింగ్ మెషిన్ ఏది తీసుకోవాలి . Electric Machine ? Normal Machine ?
ఇంట్లో వరకు ఐతే Electric Machine తీసుకోవచ్చు అండి. మీకు అన్ని రకాల కుట్లు వస్తాయి.
 Heavy గా use చేస్తాను అనుకుంటే Normal Machine కి వెళ్ళటం మంచిది. నేర్చుకున్న తరువాత బయటి వారికీ కూడా Stitch చేసే ఉందేశం ఉంటె. 
 Normal Machine కన్నా Electric Machine ఐతే కొంచం Cost ఉంటుంది. Electric Machine లో USHA Janome Allure Deluxe బాగుంటుంది అండి. ఇప్పుడు నేను ఐతే Usha Wonder Stitch Machine Use చేస్తున్నాను చాలా బాగుంది. 

ఏ కంపెనీ ఐతే బాగుంటుంది ?
నార్మల్ మెషిన్ లో ఏ కంపెనీ ఐనా బాగుంటుంది అండి. ఏం పర్లేదు ఏది తీసుకున్న. మనకి ఫస్ట్ నుండి Usha , Merritt , Singer వీటి పేర్లు ఎక్కువ గా వింటాం కనుక మనం ఎక్కువ అవే తీసుకుంటాం. కానీ మార్కెట్ లో చాల కంపెనీలు ఉన్నాయ్. నేను ఇంతకు ముందు Ralson Machine Use చేసే దానిని అది కూడా చాలా బాగుటుంది.
 Electric Machine లో  మనకి ఇండియా లో ఐతే Usha Janome లో Electric Machines తీసుకుంటాం . Usha Electric   Machines లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి. Cost ని బట్టి కొంచం మారుతాయి. Singer , Brother లో కూడా ఎలక్ట్రిక్ మెషిన్ ఉంటాయి. 

Tailoring Machine ఏది తీసుకుంటే బాగుంటుంది  :- https://youtu.be/OJ8ztwLU-dE
How tot Select Sewing Machine :- https://youtu.be/NafcWHGCi1g
How tot Select Sewing Machine Article :- https://mudhravideos.com/how-to-select-best-sewing-machine-in-telugu/

Chalk:- మార్కింగ్ కోసం Tailor Chalk మాత్రమే వాడండి. ఏముందిలే అని Board Chalk తో మార్క్ చేస్తే బాగా లావుగా పడుతుంది, మీరు మార్క్ చేసిన దగ్గర కాకుండా పక్కన కట్ చేస్తారు.  మనకి ఒక పావు ఇంచ్ difference వస్తుంది. ఏదో ఒక కొలత తక్కువ లేదా ఎక్కువ అవ్వటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఈ ఒక్కటి.

Needles:- Needles Organ Prefer చెయ్యవచ్చు. (Electric Machine 14 Number Flat one side needles use అవుతుంది, Normal Table Machine 16, 18 Number Needles use అవుతాయి) 

Threads:- VTI, Spade, Challange Companies తీసుకోవచ్చు ( First కొత్తగా నేర్చుకోవటం కదా మనం తీసుకునే  thread కొంచం మంచిది తీసుకోలేదు అంటే ఇంక Needle లో Thread ఎక్కించుకోవటమే పని అవుతుంది. Threads లో 100 % Polyster Thread తీసుకోండి Cotton  ఐతే బాగా దారం తెగుతుంది )

Scissor:- Jupiter Size 10 చాలా convenient గా ఉంటుంది 

French Curve Scale :- Arm Round Scale First Beginners కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మిస్ అవ్వకండి ( బ్లౌజ్ కి బాగా అవసరం )

ఇంత వరకు ఉంటె మనకి ఫస్ట్ 10 Days సరిపోతుంది , తరువాత మోడల్స్ కి మిగిలిన Tools అవసరం అవుతాయి.

Dress Marking Scale :- Dress Scale చాలా ఉంటాయి అండీ అన్ని అవసరం లేదు ఒకటి ( Arm Scale ) ఉంటె సరిపోతుంది. వాటి కోసం Online లో ఎక్కువ Cost పెట్టి తీసుకొనవసరం లేదు అండీ. (అవసరం ఐనది కింద   ఫోటో లో  నేను Mark చేసినది తీసుకోండి ) ఒకవేళ లేకపోయినా Free Hand తో Draw చెయ్యవచ్చు. No Worry. 

Single Foot & Zipper Foot :- Electric Machine కి Zipper Foot or Single Foot ఈ రెండిటిలో ఏ Foot తో ఐనా మనం Thread Piping చెయ్యవచ్చు.  ( Electric Machine కి మెషిన్ తో పాటు Zipper Foot ఇస్తారు దానితో Thread Piping చెయ్యవచ్చు )
Normal Table Machine కి Single Foot వేరుగా ఉంటాయి. వాటిలో Right Side ,  Left Side ఉంటాయి. Left side Foot Convenient గా ఉంటుంది Set చేసుకోవటానికి. Normal Table Machines లో చిన్న మెషిన్ , పెద్ద మెషిన్ అని ఉంటాయి . మీ మెషిన్ ని బట్టి Single Foot తీసుకోండి. 
( Electric Machine Foots ఎలా ఉంటాయో ఫోటో కింద ఇస్తాను చూడండి ).

Thread Piping :-  Thread Piping లో 3 Types ఉంటాయి Small Size, Medium Size , Big Size, అంటే చిన్న సైజు అన్నాను కదా అని Piping Roll చిన్న సైజు ఉంటుంది అని  కాదు వాటిలో Thread Size నేను చెప్పింది. మీరు Medium Size తీసుకోండి. 

Bukram/Fusing Paper / Canvas :- వీటిలో చాలా రకాలు ఉంటాయి కొన్ని Gents Collars కి Use చేసేవి , కొన్ని Cloth కి Stick అవ్వనివి, Thickness Changes  ఇలా ఉంటాయి. 
మనకి ఐతే Paper Bukram సరిపోతుంది. 3 Meters తీసుకోండి. ఉన్న వాటిలో బాగా పలచని ( మందం తక్కువగా ఉండేది) తీసుకుంటే సరిపోతుంది. 

Blouse Cups/ Pads:- మన Classes లో ఒక బ్లౌజ్ కి Cups కూడా use  చేసి చూపిస్తాను , మీకు కూడా ఒక ఐడియా రావటానికి. కొందరు బ్లౌజ్ కి Cups వాడుతారు కనుక. Cups వచ్చేసి Sizes ఉంటాయి. Small , Medium, Large ఇలా ఉంటాయి చూసి తీసుకోండి. ఒకవేళ అవసరం లేదు అంటే Skip చెయ్యండి. Pads వెయ్యకుండా కూడా Stitch చేసుకోవచ్చు. 

Lace :- Lace ఒక 2 or 3 మీటర్స్ తీసుకోండి సరిపోతుంది. Lace లో చాలా రకాల Lace ఉంటాయి First Starting కనుక Flexible గా ఉండే lace ఉంటాయి అలాంటివి తీసుకోండి. మనం ఎలా తిప్పితే అలా తిరుగుతుంది Shape out అవ్వకుండా ఉంటుంది Design.  కింద ఫోటో ఇస్తాను చూడండి Lace ఎలాంటి ఐతే Better అనేది. 

Conform గా మన దగ్గర ఈ Tools అన్ని ఉండాలా అంటే కచ్చితంగా అన్ని ఉండాలి అని ఐతే చెప్పను కొన్ని ఐతే కావాలి.  Main గా అవసరం అయ్యేవి ఏంటి అంటే..
Tape
Scissor 
Hooks Packet
Needles for Hand Hem
Needles for Sewing Machine
Tailor Chalk & Marker
Charts / Newspapers
Fusing Paper / Canvas/ Fusible Bukram 
French Curve Scale 
Pearl Head Pins
Hip curve scale ( ఇది లేకపోయినా Free Hand తో Draw చేసుకోవచ్చు పర్లేదు )
Single Foot For Normal Table Machine / Zipper Foot For Electric Machine  ( Required After 20 Classes ) 
Thread Piping Roll  ( Required After 20 Classes ) 
Lace ( Required After 20 Classes ) 

Cloth  Materials:-
మొదటగా చెప్పేది ఏంటి అంటే Clothes లో బాగా సాగే క్లాత్ తీసుకోకండి. ఎంత సాగతీస్తే అంత వరకు సాగుతుంది. దానివల్ల  మీకు కుట్టినప్పుడు సరిగ్గా రాకపోవటం తో పాటు మీ మీద మీకు నమ్మకం అనిపించదు. 
Cloth మరీ ఎక్కువ Cost పెట్టి తీసుకొనవసరం లేదు కానీ కొంచం సాగేది కాకుండా చూసుకోండి. 

Plain Blouse:- Plain Blouse ప్రాక్టీస్ కోసం 5  Blouse Pieces  తీసి పెట్టుకోండి . కొంచం ఎక్కువ practice చెయ్యవచ్చు. ( మీ మీద మీరు ప్రయోగం చేసుకోవచ్చు కొంచం మనది కొట్టుకోవటం వస్తే ఆగం కదా పక్క వారి మీద కూడా ప్రయోగం చెయ్యవచ్చు )
Lining Blouses :- తరువాత బ్లౌజ్ ల్లో  Lining Blouse, Prince Cut , Boat Neck, Collar Neck  మోడల్స్ కోసం Blouse Pieces + Lining Pieces  5 తీసుకోండి. ( ఇవి అన్ని లైనింగ్ తో బ్లౌజ్ Stitch చేస్తాము కనుక లైనింగ్ + బ్లౌజ్ పీస్ తీసుకోండి )

Blouse Pieces తీసుకునే అప్పుడు మీ నడుము లూస్ ( Waist Loose ) 36 Inches  లోపు ఉంటె మీకు 80 Cms Blouse Piece సరిపోతుంది. ఒకవేళ నడుము లూస్ ( Waist Loose ) 36 Inches కన్నా ఎక్కువ ఉంటె 1 Meter Cloth తీసుకోండి. 
బ్లౌజ్ కి నార్మల్ హాండ్స్ ( Short Hands ) ఐతే మనకి 80CMS పడుతుంది, ఒకవేళ హాండ్స్ పొడవు పెట్టుకునేట్లు ఐతే 1 Meter Cloth తీసుకోండి.

Punjabi Dress Top & Bottom:- పంజాబీ డ్రెస్ కి ఎవరికైన 2 Meters Cloth పడుతుంది టాప్ కి అలానే బాటమ్ కి కూడాను  (Cotton Cloth, Silk Cloth Prefer Cheyyavacchu)

( Age ని బట్టి ఎంత Cloth తీసుకోవాలి అని కూడా ఒకసారి ఇస్తాను Click చేసి చూడవచ్చు )  

Lining Dress:- పంజాబీ డ్రెస్ మెటీరియల్ ఎంత తీసుకుంటామో లైనింగ్ కూడా అంతే తీసుకోవాలి Lining Dress కి.

Langa Jacket:-  లంగా కి 7 Years లోపు వారికీ ఐతే  2 Meters Cloth పడుతుంది , 8 Years అంత కన్నా ఎక్కువ Age వారికీ 21/2 Meter పడుతుంది  ( Pattu Cloth, Cotton Cloth, Silk Cloth Prefer Cheyyavacchu )

 జాకెట్ కి 7 Years లోపు వారికీ ఐతే 1  Meter Cloth పడుతుంది , 8 Years అంత కన్నా  ఎక్కువ Age వారికీ 1 1/4 Meter Cloth పడుతుంది ( Pattu Cloth, Cotton Cloth, Silk Cloth Prefer Cheyyavacchu )

Long Frock:- Long Frock కి పెద్ద పన్నా ఐతే 3 Meters Cloth పడుతుంది, చిన్న పన్నా ఐతే 3 1/2 Meters Cloth పడుతుంది ఎవరికైన. ( Cotton, Silk, Pattu, Net, Satin, Banaras, Georgette cloth, Raw Silk, Etc... Prefer Cheyyavacchu.)

Nighty:- నైటీ కి ఎవరికైన 3 Meters Cloth సరిపోతుంది.  

Present ఇప్పుడున్న Situation లో Clothes దొరకటం కొంచం కష్టమే ఒకవేళ దొరకలేదు అనుకుంటే ఏం పర్లేదు అండీ, మీ దగ్గర Old Cotton Sarees ఉంటె Practice కోసమే కనుక వాడుకోవచ్చు. కొంచం బాగా వచ్చిన తరువాత Cloth Materials మీద కుట్టుకోవచ్చు. 

దీనిని బట్టి మీరు clothes తీసుకోండి.

45 Days Classes Schedule:- 
1) Hemming 
2) Stitches 
3) Plain Blouse
4) Lining Blouse 
5) Punjabi Dress ( Plain & Lining )
6) Punjabi Pant
7) Lehenga / Langa 
8) Full Blouse 
9) Blouse Patch Designs
10) Long Frock
11) Princess Cut Blouse 
12) Boat Neck Blouse
13) Collar Neck Blouse
14) Nighty 

45 Days లో మనకి వచ్చేవి Line గా చెప్పాను. practice చెయ్యటానికి వీలుగా ఉండే విధంగా ఇచ్చాను. లేదంటే అన్ని Blouses ఒకేసారి చెప్తే ఏమి అర్ధం అవ్వదు మధ్యలో గ్యాప్ వస్తుంది కనుక ఈలోపు బ్లౌజ్ ప్రాక్టీస్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. 

Related Topic Links:- 
1)Tailoring Machine ఏది తీసుకుంటే బాగుంటుంది  :- https://youtu.be/OJ8ztwLU-dE
2)మెషిన్ కి సూదిని ఎలా సెట్ చేసుకోవాలి | ఏ నెంబర్ సూది దేనికి వాడాలి :- https://youtu.be/UI9PmnqWVFM
3)కత్తెరను ఇలా వాడకండి :- https://youtu.be/aMxkQBkBKZs
4)మిషన్ కుట్లు చక్కగా (Straight Stitches, Curves) రావటానికి టిప్స్ కొత్తగా నేర్చుకునేవారికి:- https://youtu.be/bdAQ1uR8rfg
5)Instant Tip | Machine కత్తెరకి పదును ఇంట్లోనే ఇలా చిన్న Trick తో  Telugu :-  https://youtu.be/n_QXEFsSY8I
6)Important Tip For Beginners బ్లౌజ్ కి , డ్రెస్ కి Lining తడపాల అవసరం లేదా ?  https://youtu.be/1WbqOjpIGtA
7)About Tailoring Tools in Telugu || టైలరింగ్ కి ఉపయోగ పడే వస్తువులు :- https://youtu.be/-HYh19dSsd8
8) Tailoring Tools :- https://youtu.be/RpR7BhBu10c
👇👇Want to buy  Tailoring Tools Online👇👇
Amazon Link:- https://amzn.to/2zjyU2E
My Sewing Machine :- https://amzn.to/3guwv6y
My Sewing Machine 32 Foots Set :- https://amzn.to/3gbdqaP
Electric Sewing Machine Extension Tables:- https://amzn.to/3xdO2qr
Sewing Machines:- https://amzn.to/37AN0Lp

Tailoring Tools Kit :- https://amzn.to/3eYk40y
Scissors:- https://amzn.to/3nHWxpG
Jupiter Scissor :- https://amzn.to/3mCwE9l
Curve Scale :- https://amzn.to/2Ul6ble
Thread Cutter :- https://amzn.to/37flXDx
Seam Ripper :- https://amzn.to/2YdVMJj
Pattern Tracing Wheel :- https://amzn.to/30jLz0B
Single Foot :- https://amzn.to/2Un4Muq
Zipper Foot :- https://amzn.to/3xP2TYK
Needle Set :- https://amzn.to/2UoOIrY
Pearl Head Pins :- https://amzn.to/2UqO7pT
Fusing Paper :- https://amzn.to/3rjv4fy
Thread Piping :- https://amzn.to/3lIWo4Q
Marking Chalk :- https://amzn.to/3f0jJ0O

26 Comments

  1. Thank you so much for sending details of items we need to start before starting sewing course

  2. I am very happy to join this online tailoring class,because I can’t go out side in my town to learn. So its helpful to me. It’s my dream to learn tailoring from childhood now it’s time to learn by u mam . Tq very much andi

  3. Hai mam im very happy to learn tailoring. I went some outside classes also but i dint get and learn also.before we joined in our mudra tailoring institute you deep explanation is awesome mam. I hope i will be success in your traning. Thank you Mam🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error:

Adblock Detected

Disable Adblocker