How to Select Best Sewing Machine
కొత్తగా Tailoring మెషిన్ ని తీసుకోవాలి అనుకుంటే అసలు ఎలా Select చేసుకోవాలి. ఏ మెషిన్ ని తీసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు ఈ Article లో చూద్దాం
టైలరింగ్ మెషిన్ ని తీసుకోవాలి అనుకుంటే ముందు మీరు ఏ Purpose కి వాడుకోవాలి అనుకుంటున్నారో చూసి Select చేసుకోండి.
మనం మూడు విధాలుగా మెషిన్ ని ఎంచుకోవచ్చు.
- Home Purpose (ఇంట్లో వాడుకోవడానికి)
- Commercial Purpose (బయట కుట్టటానికి)
- Industrial Purpose (Heavy Stitching కోసం)
1) First Home Purpose కి (ఇంట్లో వాడుకోవడానికి) ఎలా ఎంచుకోవాలి అనేది చూద్దాం.
కేవలం ఇంట్లో వాడుకోవడానికి మాత్రమే ఐతే Electric Sewing Machine Prefer చెయ్యటం మంచిది. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో అందరూ Normal Stitches , Zigzag , Pico ఇలా అన్ని ఒకే దానిలో వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. అలాంటప్పుడు మనం Normal Table Machine తో ఐతే అన్ని ఒకే దానిలో రావు కదా. మనకి ఉన్న ఏకైక Option Electric Sewing Machine మాత్రమే. అలానే మనకి Space కూడా Save అవుతుంది కదా. Portable కనుక ఎక్కడ కావాలి అంటే అక్కడ పెట్టుకొని Stitch చేసుకోవచ్చు, పని పూర్తి ఐనా తరువాత పక్కన పెట్టెయ్యవచ్చు. ఇవి చాలా Smart గా Weightless గా ఉంటాయి.
ఇవి వచ్చేసి మనకి 7000 వేలు నుండి 10000 వేలు మధ్య ఉంటాయి. అంటే ఇంకా చాలా cost లో కూడా ఉంటాయి అనుకోండి. ఇంట్లో వాడుకోవడానికి ఐతే ఈ Range లో సరిపోతుంది. మరీ ఎక్కువ రేట్ పెట్టనవసరం లేదు.
ఇప్పుడు Electric Sewing Machines ఏ మోడల్ ఎంత Cost ఉంటుంది దేనికి ఎన్ని Stitch Functions ఉంటాయి అనేది చూద్దాం.
Singer FM 1409 – Rs 7499/-
- Electric
- Number of Stitches: 9
- 700 SPM Sewing Speed
- 1 Button Hole Styles
Other Features | 9 Built-in stitches (Number of stitches attribute), Automatic 4-step buttonhole, Adjustable stitch length, Automatic reverse to reinforce stitches, Snap-on presser feet – quick release for easy on and off, Heavy duty metal frame for skip-free sewing, On board accessory storage, Free arm for sewing difficult-to-reach areas, Extra-high presser foot lifter for bulky fabric, Two needle positions for precise top stitching |
Singer Promise 1408 – Rs 8149
- 8 built-in stitches – Includes 6 basic, 1 decorative and 1 automatic 4-step buttonhole. This Model has 24 stitch functions
- Automatic 4-step buttonhole – Guides you through every step to professional looking results
- Easy threading easy – Straight forward threading path saves time
- Heavy duty metal frame – Machine remains still for skip-free sewing
- Snap-on presser feet – Expand your sewing possibilities. Quick release for easy on and off-change presser feet in a snap
- Accessories Included: All-purpose foot, zipper foot, buttonhole foot, button sewing foot, edge/quilting guide, pack of needles, bobbins, large thread spool cap, spool pin felt, darning plate, L-screwdriver, seam ripper / lint brush and soft-sided dust cover
Singer Tradition FM 2250 – Rs 8999/-
- 10 built-in stitches with one automatic 4 step buttonhole provides endless project possibilities
- Quick and easy threading saves time
- Easy stitch selection change stitches in one easy step
- One automatic four step buttonhole no guesswork and just results
- Adjustable stitch length and zigzag width – keep seams strong and prevent puckering on any fabric type
Usha Marvela – Rs 9050
- Color coded face plate and 7 in-built stitches
- Applications including lace fixing, quilting, rolled hemming, smocking
- Compact and portable with handle
Usha Janome Dream Stitch – Rs 9210
- 7 built-in stitches including 4-step button holing; Seven applications including lace fixing, quilting, smocking and rolled hemming
- Automatic zig-zag sewing machine with compact free arm. Pressure Adjustor : No
- Thread Tension Control: Manual ; Stitch Pattern Selector: Dial Type
- Auto tripping bobbin system; drop feed for embroidery; manual needle threading; sewing light
Singer Promise 1412 – Rs 9512
- 12 built-in stitches include 7 basic and 2 decorative stitches and 1 automatic 4 step buttonhole and 18 built in stitch function
- Automatic metal bobbin winder, front load bobbin, free arm design features make the stitching easy even for beginners
- Adjustable stitch length and variable zigzag stitches helps to create multiple designs while auto reverse operation straighten the stitches
- Heavy duty metal frame ensures the durability and snaps on presser allow you change the presser foot as per the the stitching requirement
ఇప్పుడు పైన చూపించిన వాటిలో ఏది తీసుకున్న పర్లేదు ఇంట్లో వాడుకోవడానికి బాగుంటుంది అదేకాక కొత్త వారికి ఐనా కూడా Easy గానే ఉంటుంది Handle చెయ్యటానికి. ఇవి కేవలం ఇంట్లో వాడుకోవడానికి మాత్రమే.
10000 నుండి 15000 లోపు Electric Machines
వీటిలోనే ఇంత Cost పెడుతున్నాం కదా తీసుకునేది ఇంకా కొని Stitch Functions వచ్చేలా తీసుకుందాము అనుకుంటే 10000 నుండి 15000 లోపు కొన్ని Electric Sewing Machines ఉన్నాయ్ అవి ఐతే మనకి Normal Stitches , Zigzag Stitches , Pico , Button Hole , Darning , Smocking , Zipper , Embroidery ఇలా చాలా options వస్తాయి. Machine మీద చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వర్క్స్ అలాంటివి కూడా చేసుకునే విధంగా ఉంటాయి.
అలానే ఈ Machines తో 8 Hours వరకు continuation గా Stitching చేసుకోవచ్చు. బయటి వారివి కూడా కుట్టటానికి అవకాశం ఉంటుంది. Machines వాడుకోవడానికి చాలా Convenient గా ఉంటాయి.
Usha Janome Allure – Rs 10599
- 13 built-in stitches including button hole stitch; 21 applications including stretch stitching, button fixing, rolled hemming, satin stitch, zip fixing and smocking.Auto tripping bobbin system; 4-step button hole sewing; sewing light
- Automatic ziz-zag sewing machine with free arm for ease of circular stitchingTwo dials for pattern and stitch length selection
- Sewing Speed : 860 SPM (Stitches Per Minute) ; Stitch Width: 5 mm. Triple Strength Stitch : Yes
Usha Janome Allure DLX – Rs 13260
- 13 built-in stitches including button hole stitch; 21 applications including stretch stitching, button fixing, rolled hemming, satin stitch, zip fixing and smocking. Auto tripping bobbin system; 4-step button hole
- Built in needle threader, LED type sewing light
నేను ఈ మెషిన్ ని Recommend చేస్తాను తీసుకోవాలి అనుకునే వారికి. చాలా బాగుంటుంది Usha Electric Machines లో Best One.
Usha Wonder Stitch – Rs 14249
- 13 built-in stitches including button holing; 21 stitch functions (applications) including stretch stitching, button fixing, rolled hemming, smocking, blind stitch hemming and zip fixing
- Automatic zig-zag sewing machine with free arm for circular stitch ,In-built motor; built-in needle threader and light with switch ; Button Hole Sewing: Four Step ; Thread Tension Control: Manual
- Drop feed for embroidery; triple strength stitch, Auto tripping bobbin system; Sewing speed: 860 SPM; dial type stitch selector.
ఈ Machine నా దగ్గర ఉంది, ఇప్పుడు నేను వాడుతున్నాను బాగుంది చాలా Smooth గా ఉంది వర్కింగ్.
Usha Wonder Stitch Plus – Rs 16999
- 23 built–in-stitches including button hole stitch
- 12 applications like stretch stitching, button fixing, rolled hemming, satin stitch, zip fixing and smocking.
- In-built 58 stitch functions
- Three dials for pattern selection, stitch length selection & width selection
- Free arm for ease of circular stitching
ఈ మెషిన్ బయట Shops లో ఐతే Cost తక్కువ ఉంది ఆన్లైన్ లో ఎక్కువ ఉంది చూసి తీసుకోండి
Bernette Sew & Go 3 – Rs 12790
- Automatic Zig-Zag Electric Sewing Machine with 19 In – Built Stitches and 50 stitch functions
- 4 – Step Buttonhole , Free arm sewing , LED Light , Auto Needle Threader, 5 Presser feet as standard including the Picot Foot
- Includes : Sewing machine, Instruction manual with dust cover, Standard accessories with foot control
Electric Machines కి Extension Table , Foots అవసరం ఐతే అవి కూడా కొనుక్కోవచ్చు Online లో Available గా ఉంటాయి.
2) Commercial Purpose కి (బయట కుట్టటానికి) ఎలా ఎంచుకోవాలి అనేది చూద్దాం.
సాధారణంగా First మనకి Stitching వచ్చేవరకు మన ఇంట్లో కి వరకు కుట్టుకోగలిగితే చాలు అని అనుకుంటాం కానీ మనకి Stitching బాగా వచ్చిన తరువాత మనవరకు మాత్రమే కాకుండా బయటి వారివి కూడా Stitch చేస్తే కొంచం మనకి ఒక ఆదాయం ఉంటుంది అన్న ఆలోచన వస్తుంది.
లేదా మనం బాగా నేర్చుకొని ఇంటి దగ్గర వరకు Stitch చేద్దాం అన్న ఆలోచనతో కూడా కొందరు ఉంటారు. అలాంటి వారు Electric Sewing Machine తో వ్యాపారానికి వాడుకోవటం కొంచం కష్టం ఎందుకంటే ఇంట్లో వరకు ఐతే ఎప్పుడో ఒకటి అర మాత్రమే Stitch చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా వ్యాపారానికి అంటే Normal Sewing Machine తీసుకోవటం బెస్ట్ అదే అండీ Table Machine
Normal Sewing Machine లో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయ్ అండీ.
1) చిన్న మెషిన్
2) పెద్ద మెషిన్
చిన్న మెషిన్ – Rs 5500 నుండి 6500
Normal Table Machine ఐతే మనం Rough & Tough గా వాడుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు నార్మల్ గా కాలితో తొక్కుతూ స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే మోటార్ తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలి అంటే అలా Use చేసుకోవచ్చు. ఇందులో మనకి కేవలం Straight Stitches మాత్రమే వస్తాయి. Pico , Zigzag ఇలాంటివి ఏమి రావు.
ఈ నార్మల్ టేబుల్ మెషిన్ లో ఐతే చాలా కంపెనీస్ ( Usha, Merritt, Singer, Ralson, Vidhya, Mona, Bharat, Sheela) ఉన్నాయ్ ఇదే కంపెనీ బాగుంటుంది మిగిలినవి బాగోవు అని ఏమి లేదు ఏది ఐనా పర్లేదు. కంపెనీని బట్టి ఒక 500 రూపాయలు అటు ఇటుగా ఉంటుంది. Motor తో కలిపే cost చెప్తారు. దాదాపుగా 5500 రూపాయలు నుండి 6500 వరకు Cost ఉంటుంది. ఈ Machine ఇంట్లో కి వాడుకోవచ్చు అలానే బయట వారికి కూడా కుట్టటానికి Comfortable గా ఉంటుంది.
పెద్ద మెషిన్ – Rs 8700 నుండి 10000
ఇప్పుడు మనం పైన చిన్న మెషిన్ చూసాం కదా అలానే పెద్ద మెషిన్ ఉంటాయి అంటే ఈ మెషిన్ కి వచ్చేసి కొంచం పెద్ద Head వస్తుంది , అలానే టేబుల్ కూడా కొంచం పొడవు ఉంటుంది. చిన్న మెషిన్ కి పెద్ద మెషిన్ కి తేడా ఏంటి అంటే కుట్టు Finishing బాగుంటుంది, Work Speed గా చేసుకోవచ్చు. Stitching కి Comfortable గా ఉంటుంది అదే తేడా ఇంతకు మించి ఏం ఉండదు పెద్ద మెషిన్ ఐనా కూడా కేవలం Straight Stitches మాత్రమే వస్తాయి.
చిన్న మెషిన్ లో ఏ కంపెనీస్ ఉంటాయో దీనిలో కూడా అవే కంపెనీస్ ఉంటాయి. Cost కొంచం ఎక్కువ ఉంటుంది 8700 నుండి 10000 వేలు వరకు ఉంటాయి కంపెనీ ని బట్టి ఒక 500 , 1000 అటు ఇటు గా ఉంటాయి. మోటార్ తో కలిపే Cost ఉంటుంది.
3) Industrial Purpose కోసం (Heavy Usage Purpose) ఎలా ఎంచుకోవాలి అనేది చూద్దాం.
Industrial Purpose అంటే ఎక్కువ గా Piece Work చేసే వారికి , Nighties Stitching కి రెడీమేడ్ వాటికి ఇలాంటి Machines ఎక్కువ వాడుతారు. మనకి ఈ Machines వర్క్ Speed గా అవ్వటం కోసం Prefer చేస్తాను. ఇవి మూమూలుగా కొట్టుకునే వారికి ఐతే అవసరం ఉండదు. ఎక్కువ వర్క్ Continues గా Stitching చేసే వారికి ఐతే బాగా పనికొస్తాయి. వీటిలో Juki , Jack F4 , Usha Machines ఎక్కువ Use చేస్తారు.
Jack F4 Sewing Machine – Rs 22050
- Automatic zig-zag sewing machine with compact free arm
- One dial for pattern selection
- Auto tripping bobbin system; drop feed for embroidery; automatic needle threading; sewing light
చూసారు కదా మీకు ఎలా కావాలో చూసి Sewing Machines ని Select చేసుకోండి.
Zigzag Table Machine గురించి కూడా ఒకసారి చూడండి
Zigzag Table Machine తో Zigzag , Pico , అలానే Straight Stitches కూడా వస్తాయి. ఒకే అలాంటి అప్పుడు ఈ మెషిన్ ని తీసుకుంటే సరిపోతుంది కదా Electric machines కాకండా అని కూడా అనుకోవచ్చు కానీ Zigzag మెషిన్ ఎప్పుడు కూడా zigzag , Falls Stitch చేసుకోవటానికి మాత్రమే బాగుంటుంది. Straight Stitches వస్తున్నాయి కదా అని Use చేస్తే వెంట వెంటనే Repairs వస్తాయి. అదేకాక ఈ మెషిన్ తో Normal Stitches కి తొక్కాలి అంటే చాలా గట్టిగా ఉంటుంది. నేర్చుకోవాలి అనే Interest పోతుంది. దీనిని కొత్తగా నేర్చుకునే వారు Prefer చెయ్యవద్దు Normal Straight Stitches కోసం ఐతే. దీని Cost 7000 వేలు నుండి 8000 వేలు వరకు ఉంటుంది. ఇవి కూడా కంపెనీస్ బట్టి Cost కొంచం మారుతుంది. జిగిజాగ్ కి Renew Machine బాగుంటుంది
ఈ మెషిన్ ఎప్పుడు తీసుకోవచ్చు అంటే మీ దగ్గర నార్మల్ మెషిన్ , టేబుల్ ఉండి, నార్మల్ టేబుల్ మెషిన్ ని నేను మార్చే బదులు ఎలా ఐనా మన దగ్గర నార్మల్ మెషిన్ టేబుల్ ఉంది కదా Zigzag Machine Head కొనుక్కొని ఈ టేబుల్ కి పెట్టి Use చేసుకుంటాను అనుకునే వారు తీసుకోవచ్చు. అలానే బయట వారికి జిగిజాగ్, ఫాల్స్ Stitching చెయ్యాలి అంటే తీసుకోవచ్చు.
దాదాపుగా Complete Details మీకు ఇచ్చాను. ఈ Article మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీ Friends లో కూడా ఎవరైనా Stitching Machine ఏది తీసుకోవాలి అని ఇంకా Confusion లో ఉంటె మన Ezee Channel ని Follow అవ్వమనండి. అలానే ఈ ఆర్టికల్ ని షేర్ చెయ్యండి వారు కూడా తెలుసుకుంటారు. Have A Nice Day.
Superrrrrr explaining akka .great hatsoff akka
tnq sister
Meru edi cheppina andariki prathidi chakkaga ardam ayyela nidhanamga chakkaga cheptaru aunty.. Na lanti beginners ki meru nijamga goppa varam aunty love u tanq so much
Very clear nd required information, Sister Thanq
Tnq sister
Thanks for valuable information sis
Valuable information mam
Mam na dhaggara ranew mechine vundhi ee 45 days ki saripothundha
koncham hard ga untundhi andi zigzag machine iethey
Mam na daggara Chenna tabul Usha machine vundi class’s ke saripotunda mam