Fabric Required For Long Frock For All Age Groups

డిజైనర్ లాంగ్ ఫ్రాక్ కి ఏ వయసు వారికీ ఎంత Cloth పడుతుంది అనేది ఇప్పుడు ఈ Article లో చూద్దాం

YEARS Body Piece , Frock Piece, Full Hands (Meters) Designer Cloth (in Meters) Full Lining (in  Meters)
వయసు  బాడీ పీస్, ఫ్రాక్ పీస్, ఫుల్ హ్యాండ్స్ కి  ( మీటర్స్ లో ) డిజైనర్ క్లోత్ ( సెంటీమీటర్స్ & మీటర్స్ లో )  ఫుల్ లైనింగ్  ( మీటర్స్ లో )
1 1.5 Meters 3/4 Meter = 75 Cms 1.5 Meters
2
3 2 Meters 3/4 Meter = 75 Cms 2 Meters
4
5
6 2.25 Meters 1 Meter 2.5 Meters
7
8
9 2.5 Meters 1.25 Meters 3 Meters
10
11
12
13 3 Meters 1.5 Meters 4 Meters
14
15
16
17
18
19
20
20 above 

పైన Table లో చెప్పిన క్లోత్ (Cloth) బాడీ పీస్ (Body Piece), ఫ్రొక్ పీస్ (Frock Piece) మరియు ఫుల్ హ్యాండ్స్ (Full Hands) కి కూడా కలిపే చెప్పాను ఎంత క్లోత్ పడుతుంది అని.

పైన Table లో చెప్పిన లైనింగ్ క్లోత్ (Lining Cloth) మాత్రం షార్ట్ హ్యాండ్స్ (Short Hands) కి మాత్రమే చెప్పాను , ఒకవేళ ఫుల్ హ్యాండ్స్ (Full Hands) కి కూడా లైనింగ్ వేసుకోవాలి అనుకుంటే ఇంకో 1/2 మీటర్ (Meter) క్లోత్ ఎక్కువ తీసుకోవాలి.

ఒకవేళ మీరు కనుక బాడీ పార్ట్ (Body Piece) వరకు మొత్తం డిజైనర్ క్లోత్ వేసుకోవాలి అంటే 1/2 మీటర్ (Meter)  క్లోత్ పైన టేబుల్ లో చెప్పిన ఫ్రాక్ పీస్ లో  తగ్గించి డిజైనర్ పీస్ లో 1/4 మీటర్ (Meter) ఎక్స్ట్రా(Extra) క్లోత్ తీసుకోండి సరిపోతుంది.

లైనింగ్ (Lining) ని ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు:- 
  1. ఫ్రాక్ పీస్ కి ఎంత Circle వస్తుందో అంతే లైనింగ్ కూడా తీసుకోవచ్చు ఇలా ఐతే లైనింగ్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు నేను ఐతే ఈ వీడియో లో ఫుల్ సర్కిల్ గా లైనింగ్ క్లోత్ ని వేసాను .
  2. అంబ్రెల్లా కటింగ్ (Umbrella Cutting) అవసరం లేదు అనుకుంటే Straight గా లైనింగ్ వేసుకోవచ్చు. 
Cloth ని ఇలా ఎంచుకోండి:-
  1. ఇక్కట్ కాటన్ (Ikkat Cotton) , శాటిన్ (Satin) , ఇక్కట్ సిల్క్ (Ikkat Silk) క్లోత్స్ తీసుకోవచ్చు.
  2. పట్టు టైపు లో క్లోత్ తీసుకోవాలి అంటే చందేరి (Chanderi Pattu Cloth) పట్టు తీసుకోవచ్చు.
  3. సిల్క్ క్లోత్ లో Pure సిల్క్ తీసుకోవచ్చు.

ఇప్పుడు నేను తీసుకున్న క్లోత్ ఐతే లెనిన్ సిల్క్ (Lenin Silk).

ఎంత Cloth పడుతుంది అని నేను చెప్పినది పైన వీడియోలో ఉన్న మోడల్ డిజైనర్ లాంగ్ ఫ్రాక్ కి మాత్రమే.

పైన వీడియో ఉంది కదా ఒకసారి చూడండి మీకు ఒక Clarity వస్తుంది .

గమనిక:- ఇప్పుడు నేను చెప్పినది ఒక అంచనాతో మాత్రమే. ఎందుకు అనగా కొంత మంది కొంచం లావుగా ఉండవచ్చు, కొంత మంది కొంచం సన్నగా పొడవు గా ఉందవచ్చు. కనుక వారి Body Measurements కి ఒక పావు(1/4) మీటర్ Cloth అటు ఇటు గా పట్టవచ్చు. ఈ విషయం గమనించుకొని మీకు ఎంత cloth పడుతుందో చూసి తీసుకోండి.

Mana Mudhra Videos Youtube Channel Ni Subscribe Chesukondi Inka New Models and Updates Kosam.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error:

Adblock Detected

Disable Adblocker