Cloth Required For Punjabi Dress For All Age Groups
పంజాబీ డ్రెస్ కి ఏ వయసు వారికీ ఎంత cloth పడుతుంది అనేది ఇప్పుడు ఈ Article లో చూద్దాం
YEARS | Cloth Required for Punjabi Dress (in Meters) |
వయసు | పంజాబీ డ్రెస్ కి క్లోత్ ఎంత పడుతుంది ( సెంటీమీటర్స్ & మీటర్స్ లో ) |
1 | 1/2 Meter |
2 | |
3 | 80 Cms |
4 | |
5 | |
6 | 1.25 Meters |
7 | |
8 | |
9 | |
10 | |
11 | |
12 | |
13 | 1.25 – 2 Meters |
14 | |
15 | |
16 | |
17 | |
18 | |
19 | |
20 | |
20 above |
13 సంవత్సరాలు పిల్లలు ఆపైన ఎవరికైన ఈ విధంగా చూసి తీసుకోండి
- మనిషి సన్నగా ఉండి క్లోత్ మొత్తం ప్లైన్ డిజైన్ (Plain Design) వస్తే 1.25 Meter సరిపోతుంది.
- మనిషి లావుగా ఉండి క్లోత్ మొత్తం ప్లైన్ డిజైన్ (Plain Design) వస్తే 1.5 Meters సరిపోతుంది
- ఒకవేళ క్లోత్ లో డిజైన్ (Designer Cloth Like Flowers, Birds, Elephants ) వచ్చింది అనుకోండి సన్నగా ఉన్నవారికి ఐనా లావుగా ఉన్నవారికి ఐనా 2 Meters క్లోత్ పడుతుంది.
- ఇపుడు నేను Short హాండ్స్ కి కూడా కలిపే Cloth చెప్పాను. ఒకవేళ మీరు కనుక Full హాండ్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఒక 1/2 మీటర్ Cloth ఎక్కువ పడుతుంది. దానిని బట్టి చూసి మీకు ఎలా కావాలో అలా తీసుకోండి.
ఎంత cloth పడుతుంది అని నేను చెప్పినది పైన వీడియోలో ఉన్న మోడల్ బేసిక్ పంజాబీ డ్రెస్ కి మాత్రమే.
పైన వీడియో ఉంది కదా ఒకసారి చూడండి మీకు ఒక Clarity వస్తుంది .
గమనిక:- ఇప్పుడు నేను చెప్పినది ఒక అంచనాతో మాత్రమే. ఎందుకు అనగా కొంత మంది కొంచం లావుగా ఉండవచ్చు, కొంత మంది కొంచం సన్నగా పొడవు గా ఉందవచ్చు. కనుక వారి Body Measurements కి ఒక పావు(1/4) మీటర్ Cloth అటు ఇటు గా పట్టవచ్చు. ఈ విషయం గమనించుకొని మీకు ఎంత cloth పడుతుందో చూసి తీసుకోండి.
Mana Mudhra Videos Youtube Channel Ni Subscribe Chesukondi Inka New Models and Updates Kosam.
One Comment