Cloth Required For Langa Jacket Frock For All Age Groups
లంగా జాకెట్ మోడల్ ఫ్రాక్ కి ఏ వయసు వారికీ ఎంత cloth పడుతుంది అనేది ఇప్పుడు ఈ Article లో చూద్దాం
YEARS | Body Piece (in Centimeters & Meters) | Frock Piece (in Centimeters & Meters) |
వయసు | బాడీ పీస్( సెంటీమీటర్స్ & మీటర్స్ లో ) | ఫ్రాక్ పీస్ ( సెంటీమీటర్స్ & మీటర్స్ లో ) |
1 | 80Cms | 80Cms |
2 | ||
3 | 1 Meter | 1 Meter |
4 | ||
5 | ||
6 | 1.25 Meters | 1.5 Meters |
7 | ||
8 | ||
9 | 1.5 Meters | 2 Meters |
10 | ||
11 | ||
12 | ||
13 | 1.25 Meters | 2 Meters or 2 1/2 Meters or 3 Meters |
14 | ||
15 | ||
16 | ||
17 | ||
18 | ||
19 | ||
20 | ||
20 above |
పైన టేబుల్ లో బాడీ పీస్ (Body Piece) కి చెప్పిన క్లోత్ వచ్చి బాడీ పీస్(Body Piece) కి , బుట్ట హ్యాండ్స్ (Puff Hands) కి అలానే బాడీ లో కింద కుచ్చుళ్ళ పీస్ (Prills Piece) కి కలిపే చెప్పాను.
Hands కి బుట్ట హ్యాండ్స్ లేకుండా నార్మల్ హ్యాండ్స్ ఐతే పైన టేబుల్ లో చెప్పిన క్లోత్ లో ఒక పావు (1/4 Meter) తక్కువ తీసుకోవచ్చు.
ఒకవేళ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలి అంటే పైన టేబుల్ లో బాడీ పీస్ కి చెప్పిన దానికి ఇంకో పావు (1/4 Meter) మీటర్ ఎక్కువ తీసుకోవాలి.
లైనింగ్ (Lining):-
- ఫ్రాక్ పీస్ కి బాడీ పీస్ కి ఎంత క్లోత్ తీసుకున్నామో అంతే క్లోత్ లైనింగ్ తీసుకోవాలి.
- హ్యాండ్స్ కి లైనింగ్ క్లోత్ అవసరం లేదు అనుకుంటే హ్యాండ్స్ కి ఎంత క్లోత్ పడుతుందో అంత క్లోత్ లైనింగ్ ని తగ్గించి తీసుకోవచ్చు
ఎంత cloth పడుతుంది అని నేను చెప్పినది పైన వీడియోలో ఉన్న మోడల్ లంగా జాకెట్ మోడల్ ఫ్రాక్ కి మాత్రమే.
పైన వీడియో ఉంది కదా ఒకసారి చూడండి మీకు ఒక Clarity వస్తుంది .
గమనిక:- ఇప్పుడు నేను చెప్పినది ఒక అంచనాతో మాత్రమే. ఎందుకు అనగా కొంత మంది కొంచం లావుగా ఉండవచ్చు, కొంత మంది కొంచం సన్నగా పొడవు గా ఉందవచ్చు. కనుక వారి Body Measurements కి ఒక పావు(1/4) మీటర్ Cloth అటు ఇటు గా పట్టవచ్చు. ఈ విషయం గమనించుకొని మీకు ఎంత cloth పడుతుందో చూసి తీసుకోండి.
Mana Mudhra Videos Youtube Channel Ni Subscribe Chesukondi Inka New Models and Updates Kosam.