Cloth Required For Ghagra Choli For All Age Groups

గాగ్రా చోళీ కి ఏ వయసు వారికీ ఎంత cloth పడుతుంది అనేది ఇప్పుడు ఈ Article లో చూద్దాం

YEARS CLOTH REQUIRED FOR GHAGRA CHOLI (in Meters)
వయసు గాగ్రా చోళీ కి ఎంత క్లోత్ కావాలి   ( మీటర్స్ లో )
1 1.5 Meters
2
3 2 Meters
4
5
6 2.5 – 3 Meters
7
8
9
10 3 – 3.5 Meters
11
12
13
14
15
16 3.5 – 4.5 Meters
17
18
19
20
Above 20 

ఎంత cloth పడుతుంది అని నేను చెప్పినది పైన వీడియోలో ఉన్న మోడల్ గాగ్రా చోళీ కి మాత్రమే.

పైన వీడియో ఉంది కదా ఒకసారి చూడండి మీకు ఒక Clarity వస్తుంది .

గమనిక:- ఇప్పుడు నేను చెప్పినది ఒక అంచనాతో మాత్రమే. ఎందుకు అనగా కొంత మంది కొంచం లావుగా ఉండవచ్చు, కొంత మంది కొంచం సన్నగా పొడవు గా ఉందవచ్చు. కనుక వారి Body Measurements కి ఒక పావు(1/4) మీటర్ Cloth అటు ఇటు గా పట్టవచ్చు. ఈ విషయం గమనించుకొని మీకు ఎంత cloth పడుతుందో చూసి తీసుకోండి.

Mana Mudhra Videos Youtube Channel Ni Subscribe Chesukondi Inka New Models and Updates Kosam.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error:

Adblock Detected

Disable Adblocker