Cloth Required For Designer Frill Lehenga For All Age Groups
డిజైన్ ఫ్రిల్స్ లెహంగా కి ఏ వయసు వారికీ ఎంత cloth పడుతుంది అనేది ఇప్పుడు ఈ Article లో చూద్దాం
YEARS | Cloth Required for Designer Frills Lehenga (in Meters) | Lining Required as in the Video (in Meters) |
వయసు | డిజైన్ ఫ్రిల్స్ లెహంగా కి ఎంత క్లోత్ కావాలి (మీటర్స్ లో) | వీడియోలో తీసుకున్న విధంగా లైనింగ్ తీసుకోవాలి అనుకుంటే (in Meters) |
1 | 1.5 Meters | 1 Meter |
2 | ||
3 | 2 Meters | 1.5 Meters |
4 | ||
5 | ||
6 | 2.5 Meters | 1.5 Meters |
7 | ||
8 | ||
9 | 3 Meters | 1.75 – 2 Meters |
10 | ||
11 | ||
12 | ||
13 | ఫ్రిల్స్ మీడియంగా పెట్టుకుంటే 3.5 Meters
ఫ్రిల్స్ ఎక్కువ పెట్టుకోవాలి అనుకుంటే 4 Meters |
2 Meters |
14 | ||
15 | ||
16 | ||
17 | ||
18 | ||
19 | ||
20 | ||
20 above |
0 – 12 సంవత్సరాల పిల్లలకి కూడా ఫ్రిల్స్ (Frills) ఎక్కువ పెట్టుకోవాలి అనుకుంటే ఇంకో 1/2 మీటర్ క్లోత్ ఎక్కువ తీసుకోవచ్చు.
లైనింగ్ (Lining) ని ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు:-
- అంబ్రెల్లా కటింగ్ (Umbrella Cutting) అవసరం లేదు అనుకుంటే Straight గా కుచ్చిళ్ళు పెట్టి లైనింగ్ వేసుకోవచ్చు.
- లెహంగా పీస్ కి పెట్టినంత Full Flair అవసరం లేదు అనుకుంటే లెహంగా పీస్ లో సగం పెట్టుకోవచ్చు.
- లెహంగా పీస్ కి ఎంత Circle వస్తుందో అంతే లైనింగ్ కూడా తీసుకోవచ్చు ఇలా ఐతే లైనింగ్ ఎక్కువ పడుతుంది.
- ఇప్పుడు నేను వీడియో లో చెప్పిన విధంగా ఐతే లైనింగ్ తక్కువ పడుతుంది.
ఈ లెహంగా కి ఏ క్లోత్ ఐతే బాగుంటుంది :-
శాటిన్ క్లోత్ (Satin Cloth) ఐతే ఈ మోడల్ కి చాలా బాగుంటుంది.
ఇప్పుడు నేను ఐతే తీసుకున్న క్లోత్ వచ్చి లెనిన్ (Lenin Cloth)
ఎంత cloth పడుతుంది అని నేను చెప్పినది పైన వీడియోలో ఉన్న మోడల్ డిజైన్ ఫ్రిల్స్ లెహంగా కి మాత్రమే.
పైన వీడియో ఉంది కదా ఒకసారి చూడండి మీకు ఒక Clarity వస్తుంది .
గమనిక:- ఇప్పుడు నేను చెప్పినది ఒక అంచనాతో మాత్రమే. ఎందుకు అనగా కొంత మంది కొంచం లావుగా ఉండవచ్చు, కొంత మంది కొంచం సన్నగా పొడవు గా ఉందవచ్చు. కనుక వారి Body Measurements కి ఒక పావు(1/4) మీటర్ Cloth అటు ఇటు గా పట్టవచ్చు. ఈ విషయం గమనించుకొని మీకు ఎంత cloth పడుతుందో చూసి తీసుకోండి.
Mana Mudhra Videos Youtube Channel Ni Subscribe Chesukondi Inka New Models and Updates Kosam.
Thanks for share akka