Cloth Required For Ghagra Choli For All Age Groups

గాగ్రా చోళీ కి ఏ వయసు వారికీ ఎంత cloth పడుతుంది అనేది ఇప్పుడు ఈ Article లో చూద్దాం
| YEARS | CLOTH REQUIRED FOR GHAGRA CHOLI (in Meters) |
| వయసు | గాగ్రా చోళీ కి ఎంత క్లోత్ కావాలి ( మీటర్స్ లో ) |
| 1 | 1.5 Meters |
| 2 | |
| 3 | 2 Meters |
| 4 | |
| 5 | |
| 6 | 2.5 – 3 Meters |
| 7 | |
| 8 | |
| 9 | |
| 10 | 3 – 3.5 Meters |
| 11 | |
| 12 | |
| 13 | |
| 14 | |
| 15 | |
| 16 | 3.5 – 4.5 Meters |
| 17 | |
| 18 | |
| 19 | |
| 20 | |
| Above 20 |
ఎంత cloth పడుతుంది అని నేను చెప్పినది పైన వీడియోలో ఉన్న మోడల్ గాగ్రా చోళీ కి మాత్రమే.
పైన వీడియో ఉంది కదా ఒకసారి చూడండి మీకు ఒక Clarity వస్తుంది .
గమనిక:- ఇప్పుడు నేను చెప్పినది ఒక అంచనాతో మాత్రమే. ఎందుకు అనగా కొంత మంది కొంచం లావుగా ఉండవచ్చు, కొంత మంది కొంచం సన్నగా పొడవు గా ఉందవచ్చు. కనుక వారి Body Measurements కి ఒక పావు(1/4) మీటర్ Cloth అటు ఇటు గా పట్టవచ్చు. ఈ విషయం గమనించుకొని మీకు ఎంత cloth పడుతుందో చూసి తీసుకోండి.
Mana Mudhra Videos Youtube Channel Ni Subscribe Chesukondi Inka New Models and Updates Kosam.
