Cloth Required For Umbrella Top for All Age Groups
అంబ్రెల్లా డ్రెస్ టాప్ కి ఏ వయసు వారికీ ఎంత cloth పడుతుంది అనేది ఇప్పుడు ఈ Article లో చూద్దాం
YEARS | Cloth Required for Umbrella Top (in Meters) |
వయసు | అంబ్రెల్లా టాప్ కి క్లోత్ ఎంత పడుతుంది ( మీటర్స్ లో ) |
1 | 1 Meter |
2 | |
3 | 1.5 Meters |
4 | |
5 | |
6 | 2 Meters |
7 | |
8 | |
9 | |
10 | |
11 | 2.5 Meters |
12 | |
13 | 3 Meters |
14 | |
15 | |
16 | |
17 | |
18 | |
19 | |
20 | |
20 above |
- ఇప్పుడు ఈ టాప్ కి నేను బాడీ పీస్ కి , ఫ్రాక్ పీస్ కి , హాండ్స్ కి మొత్తం ఒకటే రంగు (Colour) క్లోత్ ని తీసుకున్నాను . అందువలన నేను టేబుల్ లో మొత్తం టాప్ కి కలిపి చెప్పాను.
- ఇపుడు నేను Short హాండ్స్ కి కూడా కలిపే Cloth చెప్పాను. ఒకవేళ మీరు కనుక ఫుల్ హాండ్స్ (Full Hands) పెట్టుకోవాలి అనుకుంటే ఒక 1/2 మీటర్ Cloth ఎక్కువ పడుతుంది.
- పన్నా చిన్నది ఐతే 0-12 years వరకు ఒక 1/2 Meter ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు బాడీ పీస్ కి ఒక కలర్ ఫ్రాక్ పీస్ కి ఒక కలర్ వేసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన cloth నుండి ఒక 1/4 Meter తగ్గించి బాడీ పీస్ కి ఒక 1/2 Meter cloth తీసుకోవాలి.
- రెండు కలర్స్ క్లోత్స్ తీసుకున్నప్పుడు క్లోత్ కొంచం ఎక్కువ పడుతుంది. దానిని బట్టి చూసి మీకు ఎలా కావాలో అలా తీసుకోండి.
ఎంత cloth పడుతుంది అని నేను చెప్పినది పైన వీడియోలో ఉన్న మోడల్ అంబ్రెల్లా టాప్ కి మాత్రమే.
పైన వీడియో ఉంది కదా ఒకసారి చూడండి మీకు ఒక Clarity వస్తుంది .
గమనిక:- ఇప్పుడు నేను చెప్పినది ఒక అంచనాతో మాత్రమే. ఎందుకు అనగా కొంత మంది కొంచం లావుగా ఉండవచ్చు, కొంత మంది కొంచం సన్నగా పొడవు గా ఉందవచ్చు. కనుక వారి Body Measurements కి ఒక పావు(1/4) మీటర్ Cloth అటు ఇటు గా పట్టవచ్చు. ఈ విషయం గమనించుకొని మీకు ఎంత cloth పడుతుందో చూసి తీసుకోండి.
Mana Mudhra Videos Youtube Channel Ni Subscribe Chesukondi Inka New Models and Updates Kosam.