Cloth Required For Round Circle Umbrella Long Frock

ఫుల్ రౌండ్ సర్కిల్ అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ కి ఏ వయసు వారికీ ఎంత cloth పడుతుంది అనేది ఇప్పుడు ఈ Article లో చూద్దాం

YEARS Body Piece  (in Centimeters & Meters) Frock Piece (in Meters) Hands (in Centimeters & Meters) Full Lining  ( in Meters)
వయసు బాడీ పీస్ కి (సెంటీమీటర్స్ & మీటర్స్ లో ) ఫ్రాక్ పీస్ కి (మీటర్స్ లో )  హాండ్స్ కి  (సెంటీమీటర్స్ & మీటర్స్ లో ) ఫుల్  లైనింగ్  (మీటర్స్ లో ) 
1 40 Cms  2 M 1/2 Meter (or) 50 Cms  3 M
2
3 1/2 Meter (or) 50 Cms  3 M 1/2 Meter (or) 50 Cms  4 M
4
5
6 1/2 Meter (or) 50 Cms  3.5 M 1/2 Meter (or) 50 Cms  4.5 M
7
8
9
10
11 1/2 Meter (or) 50 Cms  4.5 M 60 Cms  5.5 M
12
13
14 50 Cms – 80 Cms ( Depends on Body Sizes) 5 M 80 Cms 6 M
15
16
17
18
19
20
20 above 

11 – 13 సంవత్సరాల పిల్లల వరకు లైనింగ్ పీస్ ఫుల్ గా అవసరం లేదు తగ్గించుకోవాలి అంటే 3 మీటర్స్ తీసుకోవచ్చు ఫ్రాక్ పీస్ కి బాడీ కి 1/2 మీటర్ హాండ్స్ కి 1/2 మీటర్ మామూలుగానే తీసుకోవాలి.

అలానే 14 సంవత్సరాల పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు కూడా ఫుల్ లైనింగ్ పీస్ అవసరం లేదు అనుకుంటే 3 మీటర్స్ ఫ్రొక్ పీస్ కి తీసుకోవచ్చు, దీనిలోనే సన్నగా ఉన్నవారికి బాడీ పీస్ మరియు హాండ్స్ కి కలిపి 1 మీటర్ లైనింగ్ తీసుకోవాలి. కొంచం లావుగా ఉన్నవారికి 1.1/4 మీటర్స్ లైనింగ్ బాడీ పీస్ కి హాండ్స్ కి పడుతుంది. 

నేను ఫ్రాక్ కి కింద Border కి హాండ్స్ కి వేసిన Cloth ని వాడాను. మీరు కూడా కింద బోర్డర్కీ హాండ్స్ కీ ఒకే cloth వేసుకోవాలి అనుకుంటే చిన్న వారికి ఇంకో 1/2 మీటర్ Cloth ఎక్కువ తీసుకోండి, పెద్దవారు ఐతే 80Cms పడుతుంది.

లైనింగ్ (Lining) ని ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు:- 
  1. అంబ్రెల్లా కటింగ్ (Umbrella Cutting) అవసరం లేదు అనుకుంటే Straight గా కుచ్చిళ్ళు పెట్టి లైనింగ్ వేసుకోవచ్చు.
  2. ఫ్రాక్ పీస్ కి పెట్టినంత Full Flair అవసరం లేదు అనుకుంటే ఫ్రాక్ పీస్ లో సగం పెట్టుకోవచ్చు.
  3. ఫ్రాక్ పీస్ కి ఎంత Circle వస్తుందో అంతే లైనింగ్ కూడా తీసుకోవచ్చు ఇలా ఐతే లైనింగ్ ఎక్కువ పడుతుంది.
హాండ్స్ కి Cloth చూద్దాం:-
  1. నార్మల్ గా ఇప్పుడు నేను 3/4 హాండ్స్ వరకు తీసుకున్నాను టేబుల్(Table) లో చెప్పిన Cloth సరిపోతుంది.
  2. ఫుల్ హాండ్స్ (Full Hands) కావాలి అంటే ఇంకో 10 Cms ఎక్కువ తీసుకోండి.
  3. ఒకవేళ మీరు హాండ్స్ వేరే డిజైన్ ఏమన్నా పెట్టుకోవాలి అనుకున్న Table లో చెప్పిన Cloth సరిపోతుంది.
Cloth ని ఇలా ఎంచుకోండి:-

మీరు ఫ్రాక్ మొత్తం Plain Colour తీసుకుంటే Hands , Back model కీ Designer క్లోత్ ని తీసుకోండి.
ఒకవేళ ఫ్రాక్ మొత్తం Designer క్లోత్ తీసుకుంటే Hands , Back Model కీ Plain Colour Cloth తీసుకోండి. మనం వేసుకున్న మోడల్ బాగా కనిపిస్తుంది.

ఎంత cloth పడుతుంది అని నేను చెప్పినది పైన వీడియోలో ఉన్న మోడల్ ఫుల్ రౌండ్ సర్కిల్ అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ కిమాత్రమే.

పైన వీడియో ఉంది కదా ఒకసారి చూడండి మీకు ఒక Clarity వస్తుంది .

గమనిక:- ఇప్పుడు నేను చెప్పినది ఒక అంచనాతో మాత్రమే. ఎందుకు అనగా కొంత మంది కొంచం లావుగా ఉండవచ్చు, కొంత మంది కొంచం సన్నగా పొడవు గా ఉందవచ్చు. కనుక వారి Body Measurements కి ఒక పావు(1/4) మీటర్ Cloth అటు ఇటు గా పట్టవచ్చు. ఈ విషయం గమనించుకొని మీకు ఎంత cloth పడుతుందో చూసి తీసుకోండి.

Mana Mudhra Videos Youtube Channel Ni Subscribe Chesukondi Inka New Models and Updates Kosam.

7 Comments

  1. Thank you so much for this article.. it’s very useful for everyone who has a dought about requiring lining …you explained very clearly with age group thank you so much sis…🙏
    #3yearsofmudhravideos

  2. thank you so much akka. Chala clear and clarity ga cheparu with age groups tho Saha.. andarke Chala use avuthade e chat.#3yearsofmudhravideos”

  3. Chala clearga unnaie details all ages vallu Inka easy ga dress design cheskovachu required cloth thiskoni#3yearsofmudhravideos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error:

Adblock Detected

Disable Adblocker