Cloth Required For Long Frock For All Age Groups
లాంగ్ ఫ్రాక్ కి ఏ వయసు వారికీ ఎంత cloth పడుతుంది అనేది ఇప్పుడు ఈ Article లో చూద్దాం
YEARS | Body Piece with Hands (in Centimeters & Meters) | Frock Piece (in Meters) |
వయసు | బాడీ పీస్ కి హాండ్స్ కి కలిపి (సెంటీమీటర్స్ & మీటర్స్ లో ) | ఫ్రాక్ పీస్ కి (మీటర్స్ లో ) |
1 | 0.5 Meter | 1 Meter |
2 | ||
3 | 0.5 Meter | 1.5 Meters |
4 | ||
5 | ||
6 | 60Cms | 2 Meters |
7 | ||
8 | ||
9 | ||
10 | ||
11 | 80Cms | 2.5 Meters |
12 | ||
13 | ||
14 | పన్నాని బట్టి 80 Cms – 1 Meter వరకు పడుతుంది | పెద్ద సైజు వారు 2.5 Meters పెట్టుకోవచ్చు అలానే 3 Meters కూడా తీసుకోవచ్చు |
15 | ||
16 | ||
17 | ||
18 | ||
19 | ||
20 | ||
Above 20 |
ఇపుడు నేను Short హాండ్స్ కి కూడా కలిపే Cloth చెప్పాను. ఒకవేళ మీరు కనుక హ్యాండ్ మోడల్ మార్చుకోవాలి అంటే ఇంకో 1/4 మీటర్ Cloth పడుతుంది. దానిని బట్టి చూసి మీకు ఎలా కావాలో అలా తీసుకోండి.
ఎంత cloth పడుతుంది అని నేను చెప్పినది పైన వీడియోలో ఉన్న మోడల్ లాంగ్ ఫ్రాక్ కి మాత్రమే.
పైన వీడియో ఉంది కదా ఒకసారి చూడండి మీకు ఒక Clarity వస్తుంది .
గమనిక:- ఇప్పుడు నేను చెప్పినది ఒక అంచనాతో మాత్రమే. ఎందుకు అనగా కొంత మంది కొంచం లావుగా ఉండవచ్చు, కొంత మంది కొంచం సన్నగా పొడవు గా ఉందవచ్చు. కనుక వారి Body Measurements కి ఒక పావు(1/4) మీటర్ Cloth అటు ఇటు గా పట్టవచ్చు. ఈ విషయం గమనించుకొని మీకు ఎంత cloth పడుతుందో చూసి తీసుకోండి.
Mana Mudhra Videos Youtube Channel Ni Subscribe Chesukondi Inka New Models and Updates Kosam.