Cloth Required For Box Plated Frock For All Age Groups

బాక్స్ ప్లేటెడ్ బేబీ ఫ్రాక్ కి ఏ వయసు వారికీ ఎంత cloth పడుతుంది అనేది ఇప్పుడు ఈ Article లో చూద్దాం
| YEARS | Body Piece (in Centimeters & Meters) | Frock Piece with Hands (in Centimeters & Meters) |
| వయసు | బాడీ పీస్ కి (సెంటీమీటర్స్ & మీటర్స్ లో ) | ఫ్రాక్ పీస్ కి హాండ్స్ కి కలిపి (సెంటీమీటర్స్ & మీటర్స్ లో ) |
| 1 | 30 cms | 80 cms |
| 2 | ||
| 3 | ||
| 4 | 40 cms | 1 Meter |
| 5 | ||
| 6 | ||
| 7 | ||
| 8 | 50 cms (or) 1/2 Meter | 1.5 Meters |
| 9 | ||
| 10 | ||
| 11 | 50 cms (or) 1/2 Meter | 2 Meters |
| 12 | ||
| 13 |
నేను బాడీ పీస్ కి Net పీస్ ని వేసాను మీరు Net Cloth కాకుండా మాములుగా Cloth వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు.
13 సంవత్సరాల పిల్లల వరకు ఈ మోడల్ ఫ్రాక్ బాగుంటుంది . ఇంకా పెద్ద పిల్లలకి ఈ మోడల్ ఫ్రొక్ అంతగా బాగోదు అని నా అభిప్రాయం.
ఫుల్ హాండ్స్ (Full Hands) పెట్టుకోవాలి అనుకుంటే 40 – 50 cms Cloth ఎక్కువ తీసుకోండి.
ఎంత cloth పడుతుంది అని నేను చెప్పినది పైన వీడియోలో ఉన్న మోడల్ బాక్స్ ప్లేటెడ్ బేబీ ఫ్రాక్ కి మాత్రమే.
పైన వీడియో ఉంది కదా ఒకసారి చూడండి మీకు ఒక Clarity వస్తుంది .
గమనిక:- ఇప్పుడు నేను చెప్పినది ఒక అంచనాతో మాత్రమే. ఎందుకు అనగా కొంత మంది కొంచం లావుగా ఉండవచ్చు, కొంత మంది కొంచం సన్నగా పొడవు గా ఉందవచ్చు. కనుక వారి Body Measurements కి ఒక పావు(1/4) మీటర్ Cloth అటు ఇటు గా పట్టవచ్చు. ఈ విషయం గమనించుకొని మీకు ఎంత cloth పడుతుందో చూసి తీసుకోండి.
Mana Mudhra Videos Youtube Channel Ni Subscribe Chesukondi Inka New Models and Updates Kosam.
