Cloth Required for Balloon Frock For All Age Groups

బెలూన్ ఫ్రాక్ కి ఏ వయసు వారికీ ఎంత cloth పడుతుంది అనేది ఇప్పుడు ఈ Article లో చూద్దాం
| YEARS | Body Piece (in Centimeters) | Frock Piece (in Meters) | Frock Piece Lining (in Meters) |
| వయసు | బాడీ పీస్ ( సెంటీమీటర్స్ లో ) | ఫ్రాక్ పీస్ ( మీటర్స్ లో ) | ఫ్రాక్ పీస్ లైనింగ్ ( మీటర్స్ లో ) |
| 1 | 40 Cms | 1 Meter | 1/2 Meter |
| 2 | |||
| 3 | 50 Cms | 2 Meters | 1 Meter |
| 4 | |||
| 5 | |||
| 6 | |||
| 7 | 70 Cms | 2.5 Meters | 1.5 Meters |
| 8 | |||
| 9 | |||
| 10 | 70 Cms | 3 Meters | 1.5 Meters |
| 11 | |||
| 12 | |||
| 13 | |||
| 14 | |||
| 15 | 13 సంవత్సరాలు పిల్లలకి వరకు ఈ ఫ్రాక్ బాగుంటుంది. | ||
| 16 | |||
| 17 | |||
| 18 | |||
| 19 | |||
| 20 | |||
| 20 above | |||
- ఈ ఫ్రాక్ కి మొత్తం ఒకే Colour Cloth తీసుకున్న కూడా పైన టేబుల్ లో చెప్పిన విధంగానే క్లోత్ పడుతుంది.
- ఇపుడు నేను Short హాండ్స్ కి కూడా కలిపే Cloth చెప్పాను. ఒకవేళ మీరు కనుక Full హాండ్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఒక 1/2 మీటర్ Cloth ఎక్కువ పడుతుంది. దానిని బట్టి చూసి మీకు ఎలా కావాలో అలా తీసుకోండి.+
ఎంత Cloth పడుతుంది అని నేను చెప్పినది పైన వీడియోలో ఉన్న మోడల్ బెలూన్ ఫ్రాక్ కి మాత్రమే.
పైన వీడియో ఉంది కదా ఒకసారి చూడండి మీకు ఒక Clarity వస్తుంది .
గమనిక:- ఇప్పుడు నేను చెప్పినది ఒక అంచనాతో మాత్రమే. ఎందుకు అనగా కొంత మంది కొంచం లావుగా ఉండవచ్చు, కొంత మంది కొంచం సన్నగా పొడవు గా ఉందవచ్చు. కనుక వారి Body Measurements కి ఒక పావు(1/4) మీటర్ Cloth అటు ఇటు గా పట్టవచ్చు. ఈ విషయం గమనించుకొని మీకు ఎంత cloth పడుతుందో చూసి తీసుకోండి.
Mana Mudhra Videos Youtube Channel Ni Subscribe Chesukondi Inka New Models and Updates Kosam.
