Cloth Required For Designer Baby Frock For All Age Groups

డిజైన్ బేబీ ఫ్రాక్ కి ఏ వయసు వారికీ ఎంత cloth పడుతుంది అనేది ఇప్పుడు ఈ Article లో చూద్దాం

Years  Total Frock Cloth Required (in Meters ) 
వయసు బేబీ ఫ్రాక్ కి ఎంత cloth కావాలి ( మీటర్స్ లో )
1 1.25
2
3 1.5
4
5
6 2
7
8
9
10
11 2.5
12
13
14 3 – 3.5
15
16
17
18
19
20
Above 20

పైన Table లో చెప్పినది షార్ట్ హాండ్స్ (Short Hands) కి కూడా కలిపే. ఒకవేళ మీరు కనుక

  • మోచేతులు (Elbow Hands) వరకు పెట్టుకోవాలి అంటే 1/4 Meter పడుతుంది
  • 3/4 Hands వరకు పెట్టుకోవాలి అంటే 1/2 Meter పడుతుంది.
  • ఫుల్ హాండ్స్ (Full Hands) వరకు పెట్టుకోవాలి అంటే 70Cms పడుతుంది.
  • దానిని బట్టి చూసి మీకు ఎలా కావాలో అలా తీసుకోండి.

ఎంత cloth పడుతుంది అని నేను చెప్పినది పైన వీడియోలో ఉన్న మోడల్ డిజైన్ బేబీ ఫ్రాక్ కి మాత్రమే.

పైన వీడియో ఉంది కదా ఒకసారి చూడండి మీకు ఒక Clarity వస్తుంది .

గమనిక:- ఇప్పుడు నేను చెప్పినది ఒక అంచనాతో మాత్రమే. ఎందుకు అనగా కొంత మంది కొంచం లావుగా ఉండవచ్చు, కొంత మంది కొంచం సన్నగా పొడవు గా ఉందవచ్చు. కనుక వారి Body Measurements కి ఒక పావు(1/4) మీటర్ Cloth అటు ఇటు గా పట్టవచ్చు. ఈ విషయం గమనించుకొని మీకు ఎంత cloth పడుతుందో చూసి తీసుకోండి.

Mana Mudhra Videos Youtube Channel Ni Subscribe Chesukondi Inka New Models and Updates Kosam.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error:

Adblock Detected

Disable Adblocker